మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,770 వద్ద, రెండో మద్దతు 21,690 వద్ద లభిస్తుందని, అలాగే 22,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,400 వద్ద, రెండో మద్దతు 47,320 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,150 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా మోటార్స్ డీవీఆర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 693
స్టాప్‌లాప్ : రూ. 672
టార్గెట్ 1 : రూ. 714
టార్గెట్ 2 : రూ. 725
కొనండి
షేర్ : టీవీఎస్ మోటార్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2064
స్టాప్‌లాప్ : రూ. 2003
టార్గెట్ 1 : రూ. 2125
టార్గెట్ 2 : రూ. 2185
అమ్మండి
షేర్ : యూపీఎల్ (ఫ్యూచర్స్)
కారణం: డౌన్‌సైడ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 468
స్టాప్‌లాప్ : రూ. 485
టార్గెట్ 1 : రూ. 451
టార్గెట్ 2 : రూ. 435
అమ్మండి
షేర్ : ఐఓసీ
కారణం: కరెక్షన్కు ఛాన్స్
షేర్ ధర : రూ. 158
స్టాప్‌లాప్ : రూ. 165
టార్గెట్ 1 : రూ. 151
టార్గెట్ 2 : రూ. 145
అమ్మండి
షేర్ : ఐఈఎక్స్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 144
స్టాప్‌లాప్ : రూ. 149
టార్గెట్ 1 : రూ. 139
టార్గెట్ 2 : రూ. 134