మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,600 వద్ద, రెండో మద్దతు 22,500 వద్ద లభిస్తుందని, అలాగే 22,840 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,900 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,720 వద్ద, రెండో మద్దతు 48,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సుమి కెమికల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 405
స్టాప్‌లాప్ : రూ. 385
టార్గెట్ 1 : రూ. 425
టార్గెట్ 2 : రూ. 445
కొనండి
షేర్ : గ్రాఫైట్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 682
స్టాప్‌లాప్ : రూ. 662
టార్గెట్ 1 : రూ. 703
టార్గెట్ 2 : రూ. 720
కొనండి
షేర్ : ఆర్తి ఇండస్ట్రీస్
కారణం: రెసిస్టెంట్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 736
స్టాప్‌లాప్ : రూ. 706
టార్గెట్ 1 : రూ. 768
టార్గెట్ 2 : రూ. 793
కొనండి
షేర్ : రాడికో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1714
స్టాప్‌లాప్ : రూ. 1645
టార్గెట్ 1 : రూ. 1785
టార్గెట్ 2 : రూ. 1850
కొనండి
షేర్ : హిందుస్థాన్ పెట్రోలియం
కారణం: పుల్ బ్యాక్‌కు రెడీ
షేర్ ధర : రూ. 488
స్టాప్‌లాప్ : రూ. 468
టార్గెట్ 1 : రూ. 510
టార్గెట్ 2 : రూ. 528