For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బాటా
టార్గెట్‌ : రూ. 1420
స్టాప్‌లాస్‌ : రూ. 1354

కొనండి
షేర్‌ : ఫెడరల్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 166/రూ. 175
స్టాప్‌లాస్‌ : రూ. 155

కొనండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
టార్గెట్‌ : రూ. 1595/రూ. 1600
స్టాప్‌లాస్‌ : రూ. 1495

కొనండి
షేర్‌ : బయోకాన్‌
టార్గెట్‌ : రూ. 300/రూ. 320
స్టాప్‌లాస్‌ : రూ. 270

అమ్మండి
షేర్‌ : సిప్లా
టార్గెట్‌ : రూ. 1400/రూ. 1380
స్టాప్‌లాస్‌: రూ. 1440

కొనండి
షేర్‌ : సుందరం ఫాజనర్స్‌
పొజిషనల్‌ బై