మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,300 వద్ద, రెండో మద్దతు 22,160 వద్ద లభిస్తుందని, అలాగే 22,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,750 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,760 వద్ద, రెండో మద్దతు 47,470 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సియంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2165
స్టాప్‌లాప్ : రూ. 2100
టార్గెట్ 1 : రూ. 2235
టార్గెట్ 2 : రూ. 2290
కొనండి
షేర్ : ట్రెంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 4003
స్టాప్‌లాప్ : రూ. 3900
టార్గెట్ 1 : రూ. 4110
టార్గెట్ 2 : రూ. 4200
కొనండి
షేర్ : స్పందన
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 901
స్టాప్‌లాప్ : రూ. 856
టార్గెట్ 1 : రూ. 947
టార్గెట్ 2 : రూ. 992
కొనండి
షేర్ : పాలసీ బజార్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1232
స్టాప్‌లాప్ : రూ. 1183
టార్గెట్ 1 : రూ. 1282
టార్గెట్ 2 : రూ. 1330
కొనండి
షేర్ : వెల్‌కమ్ కార్పొరేషన్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 584
స్టాప్‌లాప్ : రూ. 553
టార్గెట్ 1 : రూ. 615
టార్గెట్ 2 : రూ. 635