For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
టార్గెట్‌ : రూ. 2100
స్టాప్‌లాస్‌ : రూ. 2039

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1025/రూ. 1033
స్టాప్‌లాస్‌ : రూ. 1007

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 7475
స్టాప్‌లాస్‌ : రూ. 7230

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 622
స్టాప్‌లాస్‌ : రూ. 600

కొనండి
షేర్‌ : ఛోళ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1240/రూ 1265
స్టాప్‌లాస్‌: రూ. 1165

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌
టార్గెట్‌ : రూ. 805/రూ. 820
స్టాప్‌లాస్‌: రూ. 768

కొనండి
షేర్‌ : పూనావాలా ఫిన్‌కార్ప్‌
టార్గెట్‌ : రూ. 600
పొజిషనల్‌ బై