For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,340 వద్ద, రెండో మద్దతు 22,250 వద్ద లభిస్తుందని, అలాగే 22,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,610 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,380 వద్ద, రెండో మద్దతు 47,130 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,780 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పూనావాలా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 495
స్టాప్‌లాప్‌ : రూ. 470
టార్గెట్‌ 1 : రూ. 520
టార్గెట్‌ 2 : రూ. 545

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 692
స్టాప్‌లాప్‌ : రూ. 660
టార్గెట్‌ 1 : రూ. 725
టార్గెట్‌ 2 : రూ. 750

కొనండి
షేర్‌ : హెచ్‌బీఎల్‌ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 490
స్టాప్‌లాప్‌ : రూ. 470
టార్గెట్‌ 1 : రూ. 510
టార్గెట్‌ 2 : రూ. 535

కొనండి
షేర్‌ : నోసిల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 275
స్టాప్‌లాప్‌ : రూ. 262
టార్గెట్‌ 1 : రూ. 288
టార్గెట్‌ 2 : రూ. 300

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: ఛానల్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 3007
స్టాప్‌లాప్‌ : రూ. 2930
టార్గెట్‌ 1 : రూ. 3085
టార్గెట్‌ 2 : రూ. 3150

Leave a Reply