For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
టార్గెట్‌ : రూ. 500
స్టాప్‌లాస్‌ : రూ. 477

కొనండి
షేర్‌ : దీపక్‌ నైట్రేట్‌
టార్గెట్‌ : రూ. 2275
స్టాప్‌లాస్‌ : రూ. 2164

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌(ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1180/రూ.1200
స్టాప్‌లాస్‌ : రూ. 1100

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 354
స్టాప్‌లాస్‌ : రూ. 339

కొనండి
షేర్‌ : హావెల్స్‌
టార్గెట్‌ : రూ. 1580
స్టాప్‌లాస్‌: రూ. 1510

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 650
స్టాప్‌లాస్‌: రూ. 580

కొనండి
షేర్‌ : డీసీఎక్స్‌ సిస్టమ్స్‌
టార్గెట్‌ : రూ. 379
పొజిషనల్‌ బై