మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,150 వద్ద, రెండో మద్దతు 22,000 వద్ద లభిస్తుందని, అలాగే 22,525 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,820 వద్ద, రెండో మద్దతు 46,670 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి మద్దతు
షేర్ ధర : రూ. 1515
స్టాప్‌లాప్ : రూ. 1480
టార్గెట్ 1 : రూ. 1550
టార్గెట్ 2 : రూ. 1580
కొనండి
షేర్ : ఐసీఐసీఐ లాంబర్డ్
కారణం: మద్దతు స్థాయి వద్ద కన్సాలిడేషన్
షేర్ ధర : రూ. 1685
స్టాప్‌లాప్ : రూ. 1645
టార్గెట్ 1 : రూ. 1725
టార్గెట్ 2 : రూ. 1760
కొనండి
షేర్ : సుప్రీం ఇండస్ట్రీస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4232
స్టాప్‌లాప్ : రూ. 4000
టార్గెట్ 1 : రూ. 4450
టార్గెట్ 2 : రూ. 4620
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1252
స్టాప్‌లాప్ : రూ. 1210
టార్గెట్ 1 : రూ. 1290
టార్గెట్ 2 : రూ. 1330
కొనండి
షేర్ : ఆరతి ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 666
స్టాప్‌లాప్ : రూ. 646
టార్గెట్ 1 : రూ. 685
టార్గెట్ 2 : రూ. 703