For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,930 వద్ద, రెండో మద్దతు 21,830 వద్ద లభిస్తుందని, అలాగే 22,120 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,220 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,330 వద్ద, రెండో మద్దతు 46,080 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,830 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జొమాటొ
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 160
స్టాప్‌లాప్‌ : రూ. 150
టార్గెట్‌ 1 : రూ. 170
టార్గెట్‌ 2 : రూ. 178

కొనండి
షేర్‌ : రేమాండ్‌
కారణం: సపోర్ట్‌ నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 148
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 155
టార్గెట్‌ 2 : రూ. 160

కొనండి
షేర్‌ : ఎలక్ట్రో క్యాస్టింగ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 156
స్టాప్‌లాప్‌ : రూ. 147
టార్గెట్‌ 1 : రూ. 166
టార్గెట్‌ 2 : రూ. 175

అమ్మండి
షేర్‌ : జీపీపీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 206
స్టాప్‌లాప్‌ : రూ. 195
టార్గెట్‌ 1 : రూ. 217
టార్గెట్‌ 2 : రూ. 228

అమ్మండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2729
స్టాప్‌లాప్‌ : రూ. 2648
టార్గెట్‌ 1 : రూ. 2810
టార్గెట్‌ 2 : రూ. 2890