మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,400 వద్ద, రెండో మద్దతు 22,300 వద్ద లభిస్తుందని, అలాగే 22,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,670 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,550 వద్ద, రెండో మద్దతు 47,350 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,250 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండియన్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 539
స్టాప్‌లాప్ : రూ. 518
టార్గెట్ 1 : రూ. 560
టార్గెట్ 2 : రూ. 582
కొనండి
షేర్ : పిడిలైట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2832
స్టాప్‌లాప్ : రూ. 2758
టార్గెట్ 1 : రూ. 2906
టార్గెట్ 2 : రూ. 2980
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
కారణం: సపోర్ట్‌కు సమీపంలో
షేర్ ధర : రూ. 1617
స్టాప్‌లాప్ : రూ. 1569
టార్గెట్ 1 : రూ. 1665
టార్గెట్ 2 : రూ. 1715
కొనండి
షేర్ : జేఎస్‌ఎల్
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 699
స్టాప్‌లాప్ : రూ. 671
టార్గెట్ 1 : రూ. 727
టార్గెట్ 2 : రూ. 755
కొనండి
షేర్ : జెన్సర్ టెక్
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 564
స్టాప్‌లాప్ : రూ. 542
టార్గెట్ 1 : రూ. 586
టార్గెట్ 2 : రూ. 610