మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,580 వద్ద, రెండో మద్దతు 21,450 వద్ద లభిస్తుందని, అలాగే 21,930 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,550 వద్ద, రెండో మద్దతు 44,070 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,830 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 507
స్టాప్‌లాప్ : రూ. 492
టార్గెట్ 1 : రూ. 532
టార్గెట్ 2 : రూ. 538
కొనండి
షేర్ : టాటా పవర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 408
స్టాప్‌లాప్ : రూ. 394
టార్గెట్ 1 : రూ. 422
టార్గెట్ 2 : రూ. 435
కొనండి
షేర్ : డాలర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 495
స్టాప్‌లాప్ : రూ. 473
టార్గెట్ 1 : రూ. 517
టార్గెట్ 2 : రూ. 538
కొనండి
షేర్ : ఇంటెలెక్ట్
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 1049
స్టాప్‌లాప్ : రూ. 1013
టార్గెట్ 1 : రూ. 1085
టార్గెట్ 2 : రూ. 1123
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: RSIలో పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1760
స్టాప్‌లాప్ : రూ. 1715
టార్గెట్ 1 : రూ. 1805
టార్గెట్ 2 : రూ. 1848