For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,700 వద్ద, రెండో మద్దతు 21,630 వద్ద లభిస్తుందని, అలాగే 21,870 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,950 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,000 వద్ద, రెండో మద్దతు 47,750 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,560 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,900 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : రేమాండ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1740
స్టాప్‌లాప్‌ : రూ. 1700
టార్గెట్‌ 1 : రూ. 1780
టార్గెట్‌ 2 : రూ. 1820

కొనండి
షేర్‌ : స్వాన్‌ ఎనర్జి
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 560
స్టాప్‌లాప్‌ : రూ. 540
టార్గెట్‌ 1 : రూ. 580
టార్గెట్‌ 2 : రూ. 600

కొనండి
షేర్‌ : బీసాఫ్ట్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 714
స్టాప్‌లాప్‌ : రూ. 693
టార్గెట్‌ 1 : రూ. 735
టార్గెట్‌ 2 : రూ. 7572

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 130
స్టాప్‌లాప్‌ : రూ. 124
టార్గెట్‌ 1 : రూ. 136
టార్గెట్‌ 2 : రూ. 142

కొనండి
షేర్‌ : డీబీ కార్ప్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 283
స్టాప్‌లాప్‌ : రూ. 274
టార్గెట్‌ 1 : రూ. 292
టార్గెట్‌ 2 : రూ. 300