For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,400 వద్ద, రెండో మద్దతు 21,300 వద్ద లభిస్తుందని, అలాగే 21,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,680 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,500 వద్ద, రెండో మద్దతు 47,100 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఆర్‌సీఎఫ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 157
స్టాప్‌లాప్‌ : రూ. 150
టార్గెట్‌ 1 : రూ. 164
టార్గెట్‌ 2 : రూ. 170

కొనండి
షేర్‌ : ఎంఎంటీసీ
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 60
స్టాప్‌లాప్‌ : రూ. 57
టార్గెట్‌ 1 : రూ. 63
టార్గెట్‌ 2 : రూ. 66

కొనండి
షేర్‌ : పానేషియా బయో
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 173
స్టాప్‌లాప్‌ : రూ. 167
టార్గెట్‌ 1 : రూ. 179
టార్గెట్‌ 2 : రూ. 185

కొనండి
షేర్‌ : వీపీఆర్‌ పీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 217
స్టాప్‌లాప్‌ : రూ. 208
టార్గెట్‌ 1 : రూ. 226
టార్గెట్‌ 2 : రూ. 235

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 310
స్టాప్‌లాప్‌ : రూ. 300
టార్గెట్‌ 1 : రూ. 320
టార్గెట్‌ 2 : రూ. 328