మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,960 వద్ద, రెండో మద్దతు 20,770 వద్ద లభిస్తుందని, అలాగే 21, 370వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,470 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,050 వద్ద, రెండో మద్దతు 46,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఐనాక్స్ ఇండస్ట్రీస్
కారణం: బుల్లిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 422
స్టాప్‌లాప్ : రూ. 405
టార్గెట్ 1 : రూ. 440
టార్గెట్ 2 : రూ. 455
కొనండి
షేర్ : హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 175
స్టాప్‌లాప్ : రూ. 168
టార్గెట్ 1 : రూ. 182
టార్గెట్ 2 : రూ. 189
కొనండి
షేర్ : వోల్టాస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 928
స్టాప్‌లాప్ : రూ. 900
టార్గెట్ 1 : రూ. 956
టార్గెట్ 2 : రూ. 985
అమ్మండి
షేర్ : ఇండిగో (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 2868
స్టాప్‌లాప్ : రూ. 2940
టార్గెట్ 1 : రూ. 2795
టార్గెట్ 2 : రూ. 2725
అమ్మండి
షేర్ : ఎల్ అండ్ టీ ఫైనాన్స్
కారణం: క్షీణించే అవకాశం
షేర్ ధర : రూ. 149
స్టాప్‌లాప్ : రూ. 154
టార్గెట్ 1 : రూ. 143
టార్గెట్ 2 : రూ. 138