మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,330 వద్ద, రెండో మద్దతు 21,250 వద్ద లభిస్తుందని, అలాగే 21, 500వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,650 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,630 వద్ద, రెండో మద్దతు 47,470 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,230 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఓఐఎల్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 341
స్టాప్‌లాప్ : రూ. 330
టార్గెట్ 1 : రూ. 352
టార్గెట్ 2 : రూ. 365
కొనండి
షేర్ : రెయిల్ టెల్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 315
స్టాప్‌లాప్ : రూ. 302
టార్గెట్ 1 : రూ. 328
టార్గెట్ 2 : రూ. 340
కొనండి
షేర్ : నోసిల్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 274
స్టాప్‌లాప్ : రూ. 265
టార్గెట్ 1 : రూ. 283
టార్గెట్ 2 : రూ. 290
కొనండి
షేర్ : గోద్రెజ్ కన్జూమర్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1050
స్టాప్‌లాప్ : రూ. 1014
టార్గెట్ 1 : రూ. 1087
టార్గెట్ 2 : రూ. 1125
కొనండి
షేర్ : హికాల్
కారణం: బుల్లిష్ రివర్సల్
షేర్ ధర : రూ. 303
స్టాప్‌లాప్ : రూ. 290
టార్గెట్ 1 : రూ. 316
టార్గెట్ 2 : రూ. 328