ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హావెల్స్ ఇండియా
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1360
కొనండి
షేర్ : ఇండియా సిమెంట్స్
టార్గెట్ : రూ. 278
స్టాప్‌లాస్ : రూ. 264
కొనండి
షేర్ : దివీస్ ల్యాబ్
టార్గెట్ : రూ. 3770
స్టాప్‌లాస్ : రూ. 3690
కొనండి
షేర్ : సన్ ఫార్మా
టార్గెట్ : రూ. 1280
స్టాప్‌లాస్ : రూ. 1230
కొనండి
షేర్ : టీవీఎస్ మోటార్స్
టార్గెట్ : రూ. 2080/ రూ. 2100
స్టాప్‌లాస్ : రూ. 1935
కొనండి
షేర్ : టీసీఎస్
టార్గెట్ : రూ. 4150
పొజిషనల్ బై
కొనండి
షేర్ : బ్యాంక్ ఆఫ్ బరోడా
టార్గెట్ : రూ. 245/ రూ. 250
పొజిషనల్ బై