For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,850 వద్ద, రెండో మద్దతు 20,760 వద్ద లభిస్తుందని, అలాగే 21, 000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,100 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,850 వద్ద, రెండో మద్దతు 46,740 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47, 370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1047
స్టాప్‌లాప్‌ : రూ. 1015
టార్గెట్‌ 1 : రూ. 1078
టార్గెట్‌ 2 : రూ. 1110

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2336
స్టాప్‌లాప్‌ : రూ. 2265
టార్గెట్‌ 1 : రూ. 2407
టార్గెట్‌ 2 : రూ. 2478

కొనండి
షేర్‌ : కర్ణాటక బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 231
స్టాప్‌లాప్‌ : రూ. 222
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 248

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 707
స్టాప్‌లాప్‌ : రూ. 680
టార్గెట్‌ 1 : రూ. 734
టార్గెట్‌ 2 : రూ. 760

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 748
స్టాప్‌లాప్‌ : రూ. 726
టార్గెట్‌ 1 : రూ. 770
టార్గెట్‌ 2 : రూ. 793