For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 1060
స్టాప్‌లాస్‌ : రూ. 1032

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 2665
స్టాప్‌లాస్‌ : రూ. 2574

కొనండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1780/ రూ. 1800
స్టాప్‌లాస్‌ : రూ. 1725

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
టార్గెట్‌ : రూ. 364/ రూ. 370
స్టాప్‌లాస్‌ : 351

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
టార్గెట్‌ : రూ. 4200
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 501
పొజిషనల్‌ బై