మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,330 వద్ద, రెండో మద్దతు 19,270 వద్ద లభిస్తుందని, అలాగే 19, 530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,500 వద్ద, రెండో మద్దతు 43,340 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,390 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : వేదాంత
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 245
స్టాప్‌లాప్ : రూ. 237
టార్గెట్ 1 : రూ. 253
టార్గెట్ 2 : రూ. 260
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 174
స్టాప్‌లాప్ : రూ. 168
టార్గెట్ 1 : రూ. 180
టార్గెట్ 2 : రూ. 185
కొనండి
షేర్ : గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 821
స్టాప్‌లాప్ : రూ. 488
టార్గెట్ 1 : రూ. 855
టార్గెట్ 2 : రూ. 885
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 288
స్టాప్‌లాప్ : రూ. 279
టార్గెట్ 1 : రూ. 297
టార్గెట్ 2 : రూ. 305
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 150
స్టాప్‌లాప్ : రూ. 146
టార్గెట్ 1 : రూ. 154
టార్గెట్ 2 : రూ. 158