మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,584 వద్ద, రెండో మద్దతు 24,488 వద్ద లభిస్తుందని, అలాగే 24,892 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,988 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,417వద్ద, రెండో మద్దతు 54,208 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,094 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,303 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సుదర్శన్ కెమికల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1180
స్టాప్‌లాప్ : రూ. 1135
టార్గెట్ 1 : రూ. 1225
టార్గెట్ 2 : రూ. 1255
కొనండి
షేర్ : ఎన్‌బీసీసీ
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 124
స్టాప్‌లాప్ : రూ. 119
టార్గెట్ 1 : రూ. 129
టార్గెట్ 2 : రూ. 133
కొనండి
షేర్ : ఇండియన్ బ్యాంక్
కారణం: హయ్యర్ హై, హయర్య బాటమ్
షేర్ ధర : రూ. 617
స్టాప్‌లాప్ : రూ. 596
టార్గెట్ 1 : రూ. 639
టార్గెట్ 2 : రూ. 650
కొనండి
షేర్ : డీబీ రియాల్టి
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 193
స్టాప్‌లాప్ : రూ. 185
టార్గెట్ 1 : రూ. 201
టార్గెట్ 2 : రూ. 207
కొనుగోలు
షేర్ : స్టార్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 811
స్టాప్‌లాప్ : రూ. 778
టార్గెట్ 1 : రూ. 845
టార్గెట్ 2 : రూ. 865