మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,548 వద్ద, రెండో మద్దతు 24,375 వద్ద లభిస్తుందని, అలాగే 25,105 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,277 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,788 వద్ద, రెండో మద్దతు 54,439 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,917 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,267 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జియో ఫైనాన్స్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 292
స్టాప్‌లాప్ : రూ. 284
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 307
కొనండి
షేర్ : ఐటీఐ
కారణం: వ్యాల్యూయేషన్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 309
స్టాప్‌లాప్ : రూ. 296
టార్గెట్ 1 : రూ. 322
టార్గెట్ 2 : రూ. 330
కొనండి
షేర్ : టిటాఘర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 939
స్టాప్‌లాప్ : రూ. 893
టార్గెట్ 1 : రూ. 985
టార్గెట్ 2 : రూ. 1015
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
కారణం: 200 DEMA మద్దతుకి దగ్గరగా
షేర్ ధర : రూ. 68
స్టాప్‌లాప్ : రూ. 66
టార్గెట్ 1 : రూ. 70
టార్గెట్ 2 : రూ. 73
కొనుగోలు
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 3752
స్టాప్‌లాప్ : రూ. 3639
టార్గెట్ 1 : రూ. 3865
టార్గెట్ 2 : రూ. 3940