For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,741 వద్ద, రెండో మద్దతు 24,569 వద్ద లభిస్తుందని, అలాగే 25,298 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,471 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,771 వద్ద, రెండో మద్దతు 54,410 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,939 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీడీఎస్‌ఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1409
స్టాప్‌లాప్‌ : రూ. 1366
టార్గెట్‌ 1 : రూ. 1452
టార్గెట్‌ 2 : రూ. 1480

కొనండి
షేర్‌ : పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 280
స్టాప్‌లాప్‌ : రూ. 271
టార్గెట్‌ 1 : రూ. 289
టార్గెట్‌ 2 : రూ. 295

కొనండి
షేర్‌ : హడ్కో
కారణం: మొదలు కానున్న అప్‌ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 233
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 245
టార్గెట్‌ 2 : రూ. 250

కొనండి
షేర్‌ : ఇంటెక్ట్‌ డిజైన్‌ ఎరేనా
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1075
స్టాప్‌లాప్‌ : రూ. 1032
టార్గెట్‌ 1 : రూ. 1120
టార్గెట్‌ 2 : రూ. 1150

కొనుగోలు
షేర్‌ : టాటా టెక్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 750
స్టాప్‌లాప్‌ : రూ. 727
టార్గెట్‌ 1 : రూ. 773
టార్గెట్‌ 2 : రూ. 788