For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌
టార్గెట్‌ : రూ. 4275
స్టాప్‌లాస్‌ : రూ. 4160

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌
టార్గెట్‌ : రూ. 2430/రూ. 2470
స్టాప్‌లాస్‌ : రూ. 2330

కొనండి
షేర్‌ : హడ్కో
టార్గెట్‌ : రూ. 245/రూ. 260
స్టాప్‌లాస్‌ : రూ. 228

కొనండి
షేర్‌ : అదానీ గ్రీన్‌
టార్గెట్‌ : రూ. 1060
స్టాప్‌లాస్‌ : రూ. 999

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1230/రూ. 1245
స్టాప్‌లాస్‌ : రూ. 1200

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1475
స్టాప్‌లాస్‌ : రూ. 1442

కొనండి
షేర్‌ : ఇండియన్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 660
పొజిషనల్‌ బై