మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,819 వద్ద, రెండో మద్దతు 23,493 వద్ద లభిస్తుందని, అలాగే 24,874 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,201 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53.655 వద్ద, రెండో మద్దతు 52,752 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,576 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,479 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2250
స్టాప్‌లాప్ : రూ. 2193
టార్గెట్ 1 : రూ. 2308
టార్గెట్ 2 : రూ. 2350
కొనండి
షేర్ : ఇండిగో
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 5345
స్టాప్‌లాప్ : రూ. 5210
టార్గెట్ 1 : రూ. 5480
టార్గెట్ 2 : రూ. 5570
కొనండి
షేర్ : యూపీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 681
స్టాప్‌లాప్ : రూ. 660
టార్గెట్ 1 : రూ. 703
టార్గెట్ 2 : రూ. 715
అమ్మండి
షేర్ : ఐషర్ మోటార్స్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 5455
స్టాప్‌లాప్ : రూ. 5565
టార్గెట్ 1 : రూ. 5345
టార్గెట్ 2 : రూ. 5280
అమ్మండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 190
స్టాప్‌లాప్ : రూ. 197
టార్గెట్ 1 : రూ. 183
టార్గెట్ 2 : రూ. 180