మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,421 వద్ద, రెండో మద్దతు 23,038 వద్ద లభిస్తుందని, అలాగే 24,658 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,041 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53.026 వద్ద, రెండో మద్దతు 52,012 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,302 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,316 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : నవీన్ ఫ్లోరో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 4449
స్టాప్‌లాప్ : రూ. 4315
టార్గెట్ 1 : రూ. 4585
టార్గెట్ 2 : రూ. 4670
కొనండి
షేర్ : కోఫోర్జ్
కారణం: రికవరీ ఛాన్స్
షేర్ ధర : రూ. 7390
స్టాప్‌లాప్ : రూ. 7197
టార్గెట్ 1 : రూ. 7585
టార్గెట్ 2 : రూ. 7700
కొనండి
షేర్ : అతుల్
కారణం: వ్యాల్యూమ్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 6415
స్టాప్‌లాప్ : రూ. 6223
టార్గెట్ 1 : రూ. 6610
టార్గెట్ 2 : రూ. 6750
అమ్మండి
షేర్ : ఏసీసీ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1942
స్టాప్‌లాప్ : రూ. 2000
టార్గెట్ 1 : రూ. 1880
టార్గెట్ 2 : రూ. 1840
అమ్మండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్కు ఛాన్స్
షేర్ ధర : రూ. 640
స్టాప్‌లాప్ : రూ. 660
టార్గెట్ 1 : రూ. 620
టార్గెట్ 2 : రూ. 605