మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,244 వద్ద, రెండో మద్దతు 22,104 వద్ద లభిస్తుందని, అలాగే 22,697 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,837 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,643 వద్ద, రెండో మద్దతు 47,387 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,726 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : త్రివేణి
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 373
స్టాప్‌లాప్ : రూ. 359
టార్గెట్ 1 : రూ. 387
టార్గెట్ 2 : రూ. 395
కొనండి
షేర్ : ఎస్‌ఆర్‌ఎఫ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2958
స్టాప్‌లాప్ : రూ. 2869
టార్గెట్ 1 : రూ. 3047
టార్గెట్ 2 : రూ. 3100
కొనండి
షేర్ : కేఈసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 715
స్టాప్‌లాప్ : రూ. 686
టార్గెట్ 1 : రూ. 745
టార్గెట్ 2 : రూ. 765
కొనండి
షేర్ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 229
స్టాప్‌లాప్ : రూ. 219
టార్గెట్ 1 : రూ. 240
టార్గెట్ 2 : రూ. 245
కొనండి
షేర్ : వోల్టాస్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1445
స్టాప్‌లాప్ : రూ. 1405
టార్గెట్ 1 : రూ. 1485
టార్గెట్ 2 : రూ. 1510