మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,033 వద్ద, రెండో మద్దతు 22,861 వద్ద లభిస్తుందని, అలాగే 23,590 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,762 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,315 వద్ద, రెండో మద్దతు 47,720 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,242 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,838 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : స్వాన్ ఎనర్జి
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 685
స్టాప్‌లాప్ : రూ. 664
టార్గెట్ 1 : రూ. 707
టార్గెట్ 2 : రూ. 720
కొనండి
షేర్ : రెడింగ్టన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 217
స్టాప్‌లాప్ : రూ. 209
టార్గెట్ 1 : రూ. 225
టార్గెట్ 2 : రూ. 233
కొనండి
షేర్ : అశోక
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 290
స్టాప్‌లాప్ : రూ. 275
టార్గెట్ 1 : రూ. 305
టార్గెట్ 2 : రూ. 315
కొనండి
షేర్ : ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 74
స్టాప్‌లాప్ : రూ. 70
టార్గెట్ 1 : రూ. 78
టార్గెట్ 2 : రూ. 82
కొనండి
షేర్ : ఛంబల్ ఫర్టిలైజర్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 497
స్టాప్‌లాప్ : రూ. 479
టార్గెట్ 1 : రూ. 515
టార్గెట్ 2 : రూ. 530