మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,830 వద్ద, రెండో మద్దతు 24,750 వద్ద లభిస్తుందని, అలాగే 25,060 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,830 వద్ద, రెండో మద్దతు 50,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండిగో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4900
స్టాప్‌లాప్ : రూ. 4762
టార్గెట్ 1 : రూ. 5038
టార్గెట్ 2 : రూ. 5140
కొనండి
షేర్ : సియంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2080
స్టాప్‌లాప్ : రూ. 1996
టార్గెట్ 1 : రూ. 2165
టార్గెట్ 2 : రూ. 2225
కొనండి
షేర్ : పాలసీ బజార్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్
షేర్ ధర : రూ. 1783
స్టాప్‌లాప్ : రూ. 1712
టార్గెట్ 1 : రూ. 1855
టార్గెట్ 2 : రూ. 1900
కొనండి
షేర్ : నజారా
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 965
స్టాప్‌లాప్ : రూ. 926
టార్గెట్ 1 : రూ. 1005
టార్గెట్ 2 : రూ. 1030
కొనండి
షేర్ : జ్యోతి ల్యాబ్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 579
స్టాప్‌లాప్ : రూ. 550
టార్గెట్ 1 : రూ. 608
టార్గెట్ 2 : రూ. 625