మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,200 వద్ద, రెండో మద్దతు 24,000 వద్ద లభిస్తుందని, అలాగే 24,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,580 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,200 వద్ద, రెండో మద్దతు 52,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జిందాల్ సా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 570
స్టాప్‌లాప్ : రూ. 547
టార్గెట్ 1 : రూ. 593
టార్గెట్ 2 : రూ. 615
కొనండి
షేర్ : జువారి
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 233
స్టాప్‌లాప్ : రూ. 222
టార్గెట్ 1 : రూ. 245
టార్గెట్ 2 : రూ. 254
కొనండి
షేర్ : ఐఆర్‌సీటీసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1046
స్టాప్‌లాప్ : రూ. 1015
టార్గెట్ 1 : రూ. 1077
టార్గెట్ 2 : రూ. 1105
కొనండి
షేర్ : నామ్ ఇండియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 668
స్టాప్‌లాప్ : రూ. 635
టార్గెట్ 1 : రూ. 702
టార్గెట్ 2 : రూ. 735
కొనండి
షేర్ : జీఎండీసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 422
స్టాప్‌లాప్ : రూ. 405
టార్గెట్ 1 : రూ. 440
టార్గెట్ 2 : రూ. 455