For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,180 వద్ద, రెండో మద్దతు 23,000 వద్ద లభిస్తుందని, అలాగే 23,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,470 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,500 వద్ద, రెండో మద్దతు 49,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,970 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
కారణం: కన్సాలిడషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 987
స్టాప్‌లాప్‌ : రూ. 948
టార్గెట్‌ 1 : రూ. 1028
టార్గెట్‌ 2 : రూ. 1065

కొనండి
షేర్‌ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1173
స్టాప్‌లాప్‌ : రూ. 1132
టార్గెట్‌ 1 : రూ. 1215
టార్గెట్‌ 2 : రూ. 1250

కొనండి
షేర్‌ : అరవింద్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 380
స్టాప్‌లాప్‌ : రూ. 365
టార్గెట్‌ 1 : రూ. 395
టార్గెట్‌ 2 : రూ. 410

కొనండి
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
కారణం: బుల్లిష్ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 317
స్టాప్‌లాప్‌ : రూ. 302
టార్గెట్‌ 1 : రూ. 332
టార్గెట్‌ 2 : రూ. 345

కొనండి
షేర్‌ : పెట్రోనెట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 315
స్టాప్‌లాప్‌ : రూ. 299
టార్గెట్‌ 1 : రూ. 332
టార్గెట్‌ 2 : రూ. 347