For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పీవీఆర్‌ ఐనాక్స్
టార్గెట్‌ : రూ. 1400/రూ. 1425
స్టాప్‌లాస్‌ : రూ. 1360

కొనండి
షేర్‌ : ఎల్‌అండ్‌టీ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 4970/రూ.5050
స్టాప్‌లాస్‌ : రూ. 4800

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
టార్గెట్‌ : రూ. 2250/రూ. 2260
స్టాప్‌లాస్‌ : రూ. 2180

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 244
స్టాప్‌లాస్‌ : రూ. 234

కొనండి
షేర్‌ : ఎక్సైడ్‌
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 515

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకీ
టార్గెట్‌ : రూ. 14000
టార్గెట్‌ : రూ. 12500