For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,200 వద్ద, రెండో మద్దతు 23,100 వద్ద లభిస్తుందని, అలాగే 23,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,490 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,370 వద్ద, రెండో మద్దతు 49,050 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,120 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,440 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 171
స్టాప్‌లాప్‌ : రూ. 164
టార్గెట్‌ 1 : రూ. 178
టార్గెట్‌ 2 : రూ. 185

కొనండి
షేర్‌ : జియో ఫైనాన్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 361
స్టాప్‌లాప్‌ : రూ. 348
టార్గెట్‌ 1 : రూ. 375
టార్గెట్‌ 2 : రూ. 385

కొనండి
షేర్‌ : ఎస్‌సీఐ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 260
స్టాప్‌లాప్‌ : రూ. 247
టార్గెట్‌ 1 : రూ. 273
టార్గెట్‌ 2 : రూ. 286

కొనండి
షేర్‌ : బీఎల్‌ఎస్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 344
స్టాప్‌లాప్‌ : రూ. 327
టార్గెట్‌ 1 : రూ. 362
టార్గెట్‌ 2 : రూ. 378

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌
కారణం: రెసిస్టెంట్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 716
స్టాప్‌లాప్‌ : రూ. 688
టార్గెట్‌ 1 : రూ. 745
టార్గెట్‌ 2 : రూ. 775