For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,170 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,100 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 2510
స్టాప్‌లాప్‌ : రూ. 2435
టార్గెట్‌ 1 : రూ. 2585
టార్గెట్‌ 2 : రూ. 2660

కొనండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 4550
స్టాప్‌లాప్‌ : రూ. 4427
టార్గెట్‌ 1 : రూ. 4673
టార్గెట్‌ 2 : రూ. 4795

కొనండి
షేర్‌ : గెయిల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 99
స్టాప్‌లాప్‌ : రూ. 96
టార్గెట్‌ 1 : రూ. 102
టార్గెట్‌ 2 : రూ. 105

కొనండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 238
స్టాప్‌లాప్‌ : రూ. 230
టార్గెట్‌ 1 : రూ. 246
టార్గెట్‌ 2 : రూ. 253

కొనండి
షేర్‌ : మజ్‌డాక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 767
స్టాప్‌లాప్‌ : రూ. 730
టార్గెట్‌ 1 : రూ. 804
టార్గెట్‌ 2 : రూ. 842