For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : లేటంట్‌ వ్యూ
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 345
స్టాప్‌లాప్‌ : రూ. 328
టార్గెట్‌ 1 : రూ. 362
టార్గెట్‌ 2 : రూ. 380

కొనండి
షేర్‌ : ఆరతి డ్రగ్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 455
స్టాప్‌లాప్‌ : రూ. 437
టార్గెట్‌ 1 : రూ. 474
టార్గెట్‌ 2 : రూ. 492

అమ్మండి
షేర్‌ : అశోక్‌లేల్యాండ్‌
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 138
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 133
టార్గెట్‌ 2 : రూ. 129

అమ్మండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏంఎంసీ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 2072
స్టాప్‌లాప్‌ : రూ. 2134
టార్గెట్‌ 1 : రూ. 2010
టార్గెట్‌ 2 : రూ. 1948

అమ్మండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్‌ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 683
స్టాప్‌లాప్‌ : రూ. 703
టార్గెట్‌ 1 : రూ. 662
టార్గెట్‌ 2 : రూ. 642