మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,750 వద్ద, రెండో మద్దతు 19,700 వద్ద లభిస్తుందని, అలాగే 19, 880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 935 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,230 వద్ద, రెండో మద్దతు 44,050 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,780 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎస్ఆర్ఎఫ్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 2227
స్టాప్‌లాప్ : రూ. 2220
టార్గెట్ 1 : రూ. 2335
టార్గెట్ 2 : రూ. 2390
కొనండి
షేర్ : క్యాంపస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 296
స్టాప్‌లాప్ : రూ. 284
టార్గెట్ 1 : రూ. 308
టార్గెట్ 2 : రూ. 320
కొనండి
షేర్ : హింద్ ఆయిల్ ఎక్స్ప్లోర్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 179
స్టాప్‌లాప్ : రూ. 173
టార్గెట్ 1 : రూ. 185
టార్గెట్ 2 : రూ. 190
కొనండి
షేర్ : పెన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 112
స్టాప్‌లాప్ : రూ. 107
టార్గెట్ 1 : రూ. 117
టార్గెట్ 2 : రూ. 122
కొనండి
షేర్ : ఇనాక్స్ విండ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 220
స్టాప్‌లాప్ : రూ. 211
టార్గెట్ 1 : రూ. 229
టార్గెట్ 2 : రూ. 238