For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,100 వద్ద, రెండో మద్దతు 20,067 వద్ద లభిస్తుందని, అలాగే 20,180 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 20,230 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,840 వద్ద, రెండో మద్దతు 45,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,390 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ బలం
షేర్‌ ధర : రూ. 372
స్టాప్‌లాప్‌ : రూ. 360
టార్గెట్‌ 1 : రూ. 385
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : హైకాల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 309
స్టాప్‌లాప్‌ : రూ. 296
టార్గెట్‌ 1 : రూ. 322
టార్గెట్‌ 2 : రూ. 335

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 217
స్టాప్‌లాప్‌ : రూ. 210
టార్గెట్‌ 1 : రూ. 224
టార్గెట్‌ 2 : రూ. 230

కొనండి
షేర్‌ : మెట్రోపోలిస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1497
స్టాప్‌లాప్‌ : రూ. 1467
టార్గెట్‌ 1 : రూ. 1527
టార్గెట్‌ 2 : రూ. 1560

కొనండి
షేర్‌ : బెర్జర్‌ పెయింట్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 742
స్టాప్‌లాప్‌ : రూ. 712
టార్గెట్‌ 1 : రూ. 772
టార్గెట్‌ 2 : రూ. 800