5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా కెమికల్స్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1006
స్టాప్‌లాప్ : రూ. 976
టార్గెట్ 1 : రూ. 1035
టార్గెట్ 2 : రూ. 1060
అమ్మండి
షేర్ : వేదాంత
కారణం: ట్రెండ్ లైన్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 306
స్టాప్‌లాప్ : రూ. 314
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 291
కొనండి
షేర్ : సియంట్
కారణం: బ్రేకౌట్ దాటే అవకాశం
షేర్ ధర : రూ. 922
స్టాప్‌లాప్ : రూ. 899
టార్గెట్ 1 : రూ. 944
టార్గెట్ 2 : రూ. 960
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 6104
స్టాప్‌లాప్ : రూ. 5915
టార్గెట్ 1 : రూ. 6180
టార్గెట్ 2 : రూ. 6270
కొనండి
షేర్ : ఆస్ట్రాల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2095
స్టాప్‌లాప్ : రూ. 2038
టార్గెట్ 1 : రూ. 2140
టార్గెట్ 2 : రూ. 2185