For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,970 వద్ద, రెండో మద్దతు 19,880 వద్ద లభిస్తుందని, అలాగే 20,130 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 20,190 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,730 వద్ద, రెండో మద్దతు 45,475 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,170 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,420 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 890
స్టాప్‌లాప్‌ : రూ. 860
టార్గెట్‌ 1 : రూ. 920
టార్గెట్‌ 2 : రూ. 950

కొనండి
షేర్‌ : జైడస్‌ వెల్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి రివర్సల్‌
షేర్‌ ధర : రూ. 1614
స్టాప్‌లాప్‌ : రూ. 1563
టార్గెట్‌ 1 : రూ. 1665
టార్గెట్‌ 2 : రూ. 1715

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 596
స్టాప్‌లాప్‌ : రూ. 582
టార్గెట్‌ 1 : రూ. 610
టార్గెట్‌ 2 : రూ. 623

కొనండి
షేర్‌ : గ్రాసిమ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1933
స్టాప్‌లాప్‌ : రూ. 1855
టార్గెట్‌ 1 : రూ. 1982
టార్గెట్‌ 2 : రూ. 2030

కొనండి
షేర్‌ : సెలాన్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 393
స్టాప్‌లాప్‌ : రూ. 381
టార్గెట్‌ 1 : రూ. 405
టార్గెట్‌ 2 : రూ. 416