For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,900 వద్ద, రెండో మద్దతు 19,810 వద్ద లభిస్తుందని, అలాగే 20,100 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 20,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,260 వద్ద, రెండో మద్దతు 45,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,830 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,150 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండొకొ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 340
స్టాప్‌లాప్‌ : రూ. 326
టార్గెట్‌ 1 : రూ. 354
టార్గెట్‌ 2 : రూ. 368

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 990
స్టాప్‌లాప్‌ : రూ. 965
టార్గెట్‌ 1 : రూ. 1015
టార్గెట్‌ 2 : రూ. 1040

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 8572
స్టాప్‌లాప్‌ : రూ. 8445
టార్గెట్‌ 1 : రూ. 8700
టార్గెట్‌ 2 : రూ. 8830

కొనండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 5674
స్టాప్‌లాప్‌ : రూ. 5595
టార్గెట్‌ 1 : రూ. 5755
టార్గెట్‌ 2 : రూ. 5835

అమ్మండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: డౌన్‌సైడ్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 183
స్టాప్‌లాప్‌ : రూ. 190
టార్గెట్‌ 1 : రూ. 176
టార్గెట్‌ 2 : రూ. 169