For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 7500
స్టాప్‌లాస్‌ : రూ. 73200

కొనండి
షేర్‌ : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1157/ రూ. 1165
స్టాప్‌లాస్‌ : రూ. 1125

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 904
స్టాప్‌లాస్‌ : రూ. 868

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1630
స్టాప్‌లాస్‌ : రూ. 1588

కొనండి
షేర్‌ : బ్రిటానియా
టార్గెట్‌ : రూ. 4680/ రూ. 4800
స్టాప్‌లాస్‌ : రూ. 4550

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌ కుబోట
టార్గెట్‌ : రూ. 3250
స్టాప్‌లాస్‌ : రూ. 3100

కొనండి
షేర్‌ : గెయిల్‌
టార్గెట్‌ : రూ. 180/ రూ. 200
స్టాప్‌లాస్‌ : రూ. 4550