For Money

Business News

పుష్పగా మోడీ… శ్రీవల్లి స్టెప్స్‌

ఇపుడు దేశంలో పుష్ప ఫీవర్‌ నడుస్తోంది. ముఖ్యంగా పుష్ప రాజ్‌ పాత్రను అనుకరించని రంగంలేదు. ఇటీవల క్రికెట్‌ మైదానంలో కూడా శ్రీవల్లి పాట స్టెప్స్‌తో క్రికెటర్లు చెలరేగిపోయారు. ఇపుడు బడ్జెట్‌ నేపథ్యంలో మోడీ, నిర్మలా సీతారామన్‌లను పుష్పరాజ్‌, శ్రీవల్లి పాత్రలతో చిత్రీకరిస్తూ ‘సో సారీ’ ఎపిసోడ్‌ సిద్ధమైంది. ఇండియా టుడే ఛానల్స్‌లో ప్రసారమయ్యే ‘సోసారీ’ యానిమేషన్‌ ఎపిసోడ్‌కు మంచి ప్రజాదరణ ఉంది. శ్రీవల్లి పాట పాడుతూ పక్కా పుష్ప స్టయిల్లో స్టెప్పులేస్తున్న మోడీని మీరూ ఓసారి చూడండి.