For Money

Business News

పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పెంపు

ఆధార్‌తో పాన్‌ అనుసంధాన చేసేందుకు గడువును ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. అంటే 2022 మార్చి వరకు పొడిగించవచ్చన్నమాట. ‘కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆధార్‌ను పాన్‌ అనుసంధానం చేసేందుకు గడువును మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్న’ట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(CBDT) ఒక ప్రకటనలో పేర్కొంది.