For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని :

ఒక మోస్తరు రిస్క్‌ :
బాటా ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 1840
టార్గెట్‌ రూ. 2100

ఒక మోస్తరు రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1400
టార్గెట్‌ రూ. 1580

అధిక రిస్క్‌ :
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 36
టార్గెట్‌ రూ. 40

 

కునాన్‌ బోత్రా :

ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 800
టార్గెట్‌ రూ. 833

ఒక మోస్తరు రిస్క్‌ :
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 980
టార్గెట్‌ రూ. 1080

అధిక రిస్క్‌ :
ఎస్‌బీఐ కార్డ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 908
టార్గెట్‌ రూ. 960