For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ అధిక స్థాయిలో ప్రారంభం కానుంది. కాబట్టి ఈ స్థాయిలో లాభాలు స్వీకరించమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌ షార్ట్‌ చేయొద్దని ఆయన హెచ్చరించారు. మార్కెట్‌ ఈ స్థాయి నుంచి ఇక్కడి నుంచి పెరిగే అవకాశమున్నా… ఇన్వెస్టర్లు ఇరుక్కునే ఛాన్స్‌ ఉంది. అధిక స్థాయిలో ఇరుక్కుంటే భారీ నష్టంతో బయపడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇటువుంటి సమయంలో మార్కెట్‌ నుంచి క్లియర్‌ పిక్చర్‌ వచ్చే వరకు లాభాలు స్వీకరించి దూరంగా ఉండమని ఆయన సలహా ఇస్తున్నారు.

కొనండి
ఇన్ఫోసిస్‌
1520 ఆగస్టు కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 36
టార్గెట్‌ : రూ. 52

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
1820ఆగస్టు పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 48
టార్గెట్‌ : రూ. 72

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
1700 ఆగస్టు కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 248
టార్గెట్‌ : రూ. 328

కొనండి
డీఎల్‌ఎఫ్‌
380 ఆగస్ట్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 14
టార్గెట్‌ : రూ. 19

కొనండి
అదానీ పోర్ట్స్‌
స్టాప్‌లాప్‌ : రూ. 758
టార్గెట్‌ : రూ. 778