రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్ ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 6100
టార్గెట్ రూ. 6500
ఒక మోస్తరు రిస్క్ :
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 700
టార్గెట్ రూ. 740
అధిక రిస్క్ :
భెల్
స్టాప్‌లాస్ రూ. 51
టార్గెట్ రూ. 56.50