రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని :
ఒక మోస్తరు రిస్క్ :
హీరో మోటో కార్ప్
స్టాప్‌లాస్ రూ. 2770
టార్గెట్ రూ. 3200
ఒక మోస్తరు రిస్క్ :
ఎల్ అండ్ టీ ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 73
టార్గెట్ రూ. 85
అధిక రిస్క్ :
ముత్తూట్ ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 1045
టార్గెట్ రూ. 1200
కునాన్ బోత్రా :
హెచ్‌డీఎఫ్‌సీ
స్టాప్‌లాస్ రూ. 2360
టార్గెట్ రూ. 2450
ఒక మోస్తరు రిస్క్ :
కోల్ ఇండియా
స్టాప్‌లాస్ రూ. 200
టార్గెట్ రూ. 225
అధిక రిస్క్ :
ఐఆర్‌సీటీసీ
స్టాప్‌లాస్ రూ. 614
టార్గెట్ రూ. 675