For Money

Business News

ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అదిరింది

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.1,182 కోట్ల నికర లాభాన్ని ఇండియన్‌ బ్యాంక్‌.. ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో (రూ.369 కోట్లు)తో పోల్చితే నికర లాభం ఏకంగా 220 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.11,446.71 కోట్ల నుంచి రూ.11,500.20 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం మాత్రం 5 శాతం తగ్గి రూ.9,624 కోట్లుగా నమోదైందని బ్యాంక్‌ పేర్కొంది.