For Money

Business News

జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం

కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం లెక్క గట్టింది. తొలి త్రైమాసికంలో 8.2 శాతం, రెండో త్రైమాసికంలో 8.1 శాతం నమోదు కాగా మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా నమోదు అయింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.