ఈ మూడు షేర్లు కొనండి

మార్కెట్ దిగువ స్థాయికి చేరిందని… స్వల్ప కాలనికి ఇది బాటమ్ అని… ఇక్కడి నుంచి అంటే సోమవారం నుంచి మార్కెట్లు పెరుగుతాయని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్ భాసిన్ అన్నారు. జీ బిజినెస్‌తో ఆయన మాట్లాడుతూ మూడు షేర్లను కొనుగోలు చేయడానికి సిఫారసు చేశారు.
ఎస్‌బీఐ కార్డ్స్
ధర రూ. 706.36
టార్గెట్ రూ. 800
స్టాప్‌లాస్ రూ. 678
టైటాన్
ధర రూ. 2041
టార్గెట్ రూ. 2250
స్టాప్‌లాస్ రూ. 1950
జీ ఎంటర్‌టైన్మెంట్
ధర రూ. 214.85
టార్గెట్ రూ. 235
స్టాప్‌లాస్ రూ. 203