HDFC బ్యాంక్లో HDFC విలీనం
భారతదేశ కార్పొరేట్ చరిత్రలో పెద్ద విలీనానికి హెచ్డీఎఫ్సీ గ్రూప్ తెరలేపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనం తరవాత లిస్టెడ్ కంపెనీల్లో దేశంలోనే అతి పెద్ద మూడో కంపెనీకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మారనుంది. విలీనం తరవాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీకి 41 శాతం ఉంటుంది.